ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

Author

SATHYA VELUGU

Sr Reporter | అమరావతి

19 జిల్లాలకు 'స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల' పర్యవేక్షణ అధికారుల నియామకం. స్వర్ణ కార్యాలయాల పర్యవేక్షణ మరియు సమన్వయం కోసం ప్రభుత్వం 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా అధికారులు వీరే: 🔹 తూర్పు గోదావరి - కె. రత్నకుమారి 🔹 నంద్యాల - కె. లలితాబాయి 🔹 అనకాపల్లి - బీవీ సత్యనారాయణ 🔹 అల్లూరి సీతారామరాజు - డి. సత్యనారాయణ 🔹 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు - డి. వసుమతి 🔹 పల్నాడు -...