ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ మరియు ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే AP PGECET – 2026 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. ముఖ్యమైన వివరాలు రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఎంఈ / ఎంసీ / ఎంఫార్మసీ / పీజీ ఫార్మసీ డి వంటి కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి ఈ పరీక్ష కీలకం. పరీక్షను...