ఏపీ ప్రజలకు కొత్త స్మార్ట్ ఫ్యామిలీ కార్డు – జనవరి 12 నుంచి పంపిణీ ప్రారంభం అయ్యాయి

Author

SATHYA VELUGU

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డుల పంపిణీ జనవరి 12 నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో క్యూఆర్ కోడ్ ఉండటంతో కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. కుటుంబ సభ్యుల వివరాలు, మొబైల్ నంబర్, చిరునామా వంటి సమాచారం ఇందులో నమోదు చేయబడుతుంది. స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ప్రయోజనాలు ఈ కార్డు ద్వారా ప్రభుత్వం...