sathyavelugu.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 6:32 am Digital Edition : SATHYA VELUGU

ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ & సభ్యులు నియామకం

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) కు చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చైర్మన్
▪️శ్రీ వెటుకూరి AVSSN రాజు – కాకినాడ
సభ్యులు
▪️శ్రీమతి కె.వి. వెంకట పద్మలత – గుంటూరు
▪️డా. దోని శ్రీనివాస మూర్తి – శ్రీ సత్యసాయి జిల్లా
▪️శ్రీ వుండవల్లి గాంధీ బాబు – అల్లూరి సీతారామరాజు జిల్లా
▪️శ్రీ చల్లా మధుసూదన్ రావు – మంగళగిరి
▪️శ్రీ మండల గంగ సూర్య నారాయణ – కాకినాడ జిల్లా
▪️శ్రీమతి భావరాజు పద్మావతి – రాజమండ్రి

▪️చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు లేదా చైర్మన్‌కు 65 సంవత్సరాలు, సభ్యులకు 60 సంవత్సరాలు వచ్చే వరకు (ఏది ముందైతే అది వర్తిస్తుంది).

వీరికి గౌరవ వేతనం మరియు ఇతర అలవెన్సులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెల్లించబడతాయి.