రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) కు చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ ▪️శ్రీ వెటుకూరి AVSSN రాజు – కాకినాడ సభ్యులు ▪️శ్రీమతి కె.వి. వెంకట పద్మలత – గుంటూరు ▪️డా. దోని శ్రీనివాస మూర్తి – శ్రీ సత్యసాయి జిల్లా ▪️శ్రీ వుండవల్లి గాంధీ బాబు – అల్లూరి సీతారామరాజు జిల్లా ▪️శ్రీ చల్లా మధుసూదన్ రావు – మంగళగిరి ▪️శ్రీ మండల గంగ సూర్య నారాయణ – కాకినాడ జిల్లా ▪️శ్రీమతి భావరాజు...