గ్రామీణాభివృద్ధికి భారీ నిధులు.. ఏపీ, తెలంగాణకు వేల కోట్ల కేటాయింపు

Author

SATHYA VELUGU

Sr Reporter | ఎడిటోరియల్

దేశవ్యాప్తంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను కేటాయించేందుకు ముందడుగు వేసింది. 16వ ఆర్థిక సంఘం (Finance Commission) సిఫార్సుల మేరకు గ్రామీణ స్థానిక సంస్థలకు వచ్చే ఐదేళ్ల కాలానికి భారీ గ్రాంట్లు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు మొత్తం ₹4,35,236 కోట్ల నిధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయించనున్నారు. ఈ నిధులు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల అభివృద్ధికి వినియోగించబడతాయి. ఈ కేటాయింపుల్లో భాగంగా:...