నాలుగు వారాలపాటు టీఆర్‌పీ నివేదికలు నిలిపివేత టెలివిజన్ న్యూస్ ఛానళ్ల ప్రేక్షకాదరణను కొలిచే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) రిపోర్టింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు టీఆర్‌పీ డేటాను విడుదల చేసే సంస్థ Broadcast Audience Research Council (BARC) కు కేంద్ర సమాచార–ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, టీవీ న్యూస్ ఛానళ్లకు సంబంధించిన టీఆర్‌పీ నివేదికలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం నాలుగు వారాలపాటు లేదా తదుపరి ఆదేశాలు...