నారా లోకేష్ పిలుపు: ప్రతి వారం ఎమ్మెల్యేలు పాఠశాలలను సందర్శించాలి

Author

SATHYA VELUGU

Sr Reporter | ఎడిటోరియల్

అమరావతి: రాష్ట్ర విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష పాత్ర పోషించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించవద్దని సన్నిహితులు సూచించినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ సవాలును ఇష్టపూర్వకంగా తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో ప్రతి మండలానికి కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని సూచించారు. ఆ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని కోరారు. అదేవిధంగా, ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ప్రభుత్వ...