పి.ఎం. శ్రీ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Author

SATHYA VELUGU

Sr Reporter | Notifications

తిరుపతి జిల్లా చల్లమానుచేను, ఓజిలి మండలంలో ఉన్న *పి.ఎం. శ్రీ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు)*లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. అందప్రదేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ గురుకుల పాఠశాలలో 5వ, 6వ, 7వ తరగతులు మరియు 8వ తరగతిల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. ముఖ్య వివరాలు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2024–25 లేదా 2025–26 విద్యాసంవత్సరంలో తిరుపతి, నెల్లూరు జిల్లాలలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ...