పేగు ఆరోగ్యం కోసం ఈ ఫుడ్స్ తప్పనిసరి..! మంచి బ్యాక్టీరియా పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది

Author

SATHYA VELUGU

Sr Reporter | Health

మన శరీరంలో పేగులు చాలా ముఖ్యమైన అవయవం. ఇవి కేవలం ఆహారాన్ని జీర్ణం చేయడంలోనే కాదు, శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. నిపుణుల ప్రకారం మన శరీరంలోని రోగనిరోధక శక్తిలో సుమారు 70 శాతం వరకు పేగుల్లోనే ఉంటుంది. అందుకే పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటివి పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అని...