ప్రసూతి సెలవుల (Maternity Leave) విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కీలక తీర్పు మహిళల హక్కులను మరింత బలపరిచేలా ఉంది. 1.రెండో బిడ్డకైనా ప్రసూతి సెలవులు హక్కే కోర్టు స్పష్టంగా చెప్పింది ఏమిటంటేఒక మహిళకు ఇప్పటికే ఒకటి లేదా రెండు పిల్లలు ఉన్నా కూడా, మళ్లీ ప్రసూతి సెలవులు నిరాకరించడం సరైంది కాదని తెలిపింది. 2.మహిళల ఆరోగ్యం మరియు గౌరవం ముఖ్యమైనవి ఈ తీర్పులో కోర్టు, తల్లి ఆరోగ్యం శిశువు సంక్షేమంఇవి అత్యంత ప్రాధాన్యమైన అంశాలని పేర్కొంది. 3.ఉద్యోగ నియమాలు మహిళల హక్కులకు వ్యతిరేకంగా ఉండకూడదు...