మంత్రులకు సీఎం చంబాద్రబు రేటింగ్.. చివరి స్థానంలో అనిత, అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

Author

SATHYA VELUGU

Sr Reporter | అమరావతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఇటీవల రాష్ట్ర మంత్రుల పనితీరును సమీక్షిస్తూ వారికి రేటింగ్స్ ఇచ్చారు. మంత్రులు తమ శాఖల్లో ఫైళ్లను ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు, పనులను ఎంత సమర్థంగా నిర్వహిస్తున్నారు అనే అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను ప్రకటించినట్లు సమాచారం. ఈ సమీక్షలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కొందరు మంత్రులు పనితీరులో అగ్రస్థానంలో నిలవగా, మరికొందరు చివరి స్థానాల్లో నిలిచారు. అగ్రస్థానంలో అచ్చెన్నాయుడు ఈ ర్యాంకింగ్స్‌లో మంత్రి Kinjarapu Atchannaidu మొదటి స్థానంలో నిలిచారు. తన...