మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Author

SATHYA VELUGU

Sr Reporter | విద్య

  ఆంధ్రప్రదేశ్‌లోని Mahatma Jyotiba Phule Andhra Pradesh Backward Classes Welfare Residential Educational Institutions Society (MJPAPBCWREIS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రవేశాలు 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోర్సుల కోసం నిర్వహించబడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, వసతి, భోజనం వంటి సౌకర్యాలతో విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా...