రేషన్ కార్డు ఉన్నవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై ‘మీ మార్టులు’!

Author

SATHYA VELUGU

Sr Reporter | ఎడిటోరియల్

రేషన్ కార్డు ఉన్నవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై 'మీ మార్టులు'! 📌 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని రేషన్ దుకాణాలను ఆధునిక సూపర్ మార్కెట్లుగా మారుస్తూ "మీ మార్ట్" (Mee Mart) ప్రాజెక్ట్ ప్రారంభం! ✨ ముఖ్య విశేషాలు: * టాగ్ లైన్: "మీ మార్టు.. నీది నాది మనందరిది" * బహిరంగ మార్కెట్ కంటే ప్రతి వస్తువుపై రూ. 5 వరకు తక్కువ ధరకే విక్రయం! * బియ్యంతో పాటు నిత్యం వాడే దాదాపు 250 రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులు...