విటమిన్ D కోసం ఎన్ని ఆహారాలు తిన్నా సరిపోవట్లేదా? నిజం ఏమిటో తెలుసుకోండి!

Author

SATHYA VELUGU

Sr Reporter | Health Tips

మన ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో విటమిన్ D ఒకటి. ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి, శరీరంలోని కాల్షియం శోషణకు ఇది ఎంతో అవసరం. అయితే విటమిన్ D కోసం చాలా మంది పండ్లు తినండి, కూరగాయలు తినండి, ఎండలో నిలబడండి అంటూ అనేక సలహాలు ఇస్తుంటారు. కానీ వాస్తవానికి శరీరానికి సరిపడా విటమిన్ D సహజంగా లభించడం అంత సులువు కాదు. రోజుకు ఎంత విటమిన్ D అవసరం? సాధారణంగా ఒక పెద్ద మనిషికి రోజుకు సుమారు 2,000 IU (యూనిట్స్) విటమిన్...