వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం

Author

SATHYA VELUGU

Sr Reporter | రాజకీయం

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన దిశగా, వైఎస్ జగన్మోహన్ రెడ్ది గారి నాయకత్వంలో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ప్రజల సేవలో పార్టీ ఎల్లప్పుడూ ముందుండాలని కోరుకుంటున్నాను.