అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ

Author

KUMPATI SURESH

Sr Reporter | అమరావతి

అమరావతి నగరంలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల ఎత్తైన పొట్టి  శ్రీ రాములు  విగ్రహాన్ని ముఖ్యమంత్రి N. నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ప్రత్యేకంగా శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆహ్వానించడం విశేషంగా నిలిచింది. వారి సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ జరగడం కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. వేదికపై ముఖ్యమంత్రిగారికి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల ఫోటోను చూపిస్తూ, వారి వారసత్వాన్ని వివరించిన ఆయన మునిమనవరాలు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంలో...