ఏపీలో మహిళా హాస్టళ్లలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్! పూర్తి వివరాలు ఇవే..

Author

KUMPATI SURESH

Sr Reporter | Notifications

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని 'మిషన్ శక్తి' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా సఖి నివాస్ (Sakhi Niwas) వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హాస్టళ్లలో వివిధ రకాల పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ముఖ్య అంశాలు (Quick Highlights): AP Staff Nurse recruitment జీవో నంబర్: G.O.MS.No. 7, తేదీ: 24-03-2026. మొత్తం హాస్టళ్లు: 30 కొత్త సఖి నివాస్...