జయహో భారత్ – T20 ఫైనల్ కి చేరిన టీమ్ ఇండియా

Author

KUMPATI SURESH

Sr Reporter | అంతర్జాతీయం

భారత క్రికెట్ అభిమానులకు సంతోషకరమైన వార్త. బౌలింగ్ ఎంచుకొని మెరుపు బ్యాటింగ్ కి దిగి టీమ్ ఇండియా మరోసారి సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో India national cricket team అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి T20 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగిన భారత జట్టు ధైర్యంగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించడంతో టీమ్ ఇండియా...