బట్టలపై ఎలాంటి మరకైనా ఇక టెన్షన్ అవసరం లేదు! ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా పోగొట్టుకోండి

Author

KUMPATI SURESH

Sr Reporter | clothes

బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి.. మళ్లీ జన్మలో రావు.! మీకు ఇష్టమైన బట్టలపై పడే రకరకాల మరకలు, అవి తుప్పు, ఇంక్, నూనె, దుమ్ము లేదా ఇతరవి కావచ్చు, సులువుగా తొలగించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. సబ్బుతో గట్టిగా రుద్దకుండా, బట్టల రంగు పాడవకుండా వైట్ వెనిగర్, రబ్బింగ్ ఆల్కహాల్, నెయిల్ పాలిష్ రిమూవర్ వంటి వాటిని ఉపయోగించి మీ బట్టలను కొత్తవిగా మెరిసేలా చేసుకోవచ్చు బట్టలపై మరకలు పడటం సాధారణం. అయితే, వాటిని తొలగించే...