“పాన్ కార్డ్ కొత్త నియమాలు: మీ ప్రతి లావాదేవీ ఇప్పుడు ప్రభుత్వ నజర్లో!”

Author

KUMPATI SURESH

Sr Reporter | Business & Economy

Cash Deposit PAN Limit: భారతీయులకు పాన్ కార్డు అనేది ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఆర్థిక అవసరాల్లో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు పాన్ కార్డుకు సంబంధించి కేంద్రం ఇటీవల కొన్ని మార్పులు చేసింది. కొన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పాన్ కార్డు పరిమితుల్ని సవరించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. PAN Card for Financial Transactions : భారతదేశంలో ఆధార్ కార్డుతో పాటుగా పాన్ కార్డు...