అంబేడ్కర్ తొలి బయోగ్రఫీ ఎలా బయటకు వచ్చిందంటే…

Author

KUMPATI SURESH

Sr Reporter | ఎడిటోరియల్

"డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రెండు విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించేవారు: పుస్తకాలు కొనడం, వాటిని చదవడం. ఆయన పెద్దయ్యాక పుస్తకాలు, పఠనం పట్ల మరింత ఆసక్తి పెంచుకున్నారు. దాదాపు 7,000 నుంచి 8,000 పుస్తకాలు సేకరించారు. ఈ పుస్తకాల మొత్తం ధర సుమారు రూ. 30,000 నుంచి రూ.40,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందని అంచనా." డాక్టర్ అంబేడ్కర్ జీవిత చరిత్రపై ప్రచురితమైన ఒక పుస్తకంలో ప్రస్తావించిన విషయమిది. అంబేడ్కర్ జీవించి ఉన్నప్పుడు ఆయన జీవిత చరిత్ర గురించి రాసిన తొలి పుస్తకమూ...