ఎస్సీ విద్యార్థులకు సువర్ణావకాశం: ‘శ్రేష్ఠ’ పథకం ద్వారా ఉచిత విద్య!

Author

KUMPATI SURESH

Sr Reporter | Education

షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశంలోని ప్రముఖ ప్రైవేట్ సీబీఎస్ఈ (CBSE) స్కూళ్లలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా చదువుకోవచ్చు. పథకం ప్రయోజనాలు: * పూర్తి ఉచితం: స్కూల్ ఫీజు, హాస్టల్ ఫీజు మరియు మెస్ ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. * స్కాలర్‌షిప్: * 9వ తరగతికి: ₹1,00,000 * 10వ తరగతికి: ₹1,10,000 * 11వ తరగతికి: ₹1,25,000 * 12వ తరగతికి:...