🌙 మిలాద్-ఉన్-నబీ సెలవు తేదీలో మార్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Rt.No.1674, తేదీ: 20-08-2026 ద్వారా మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రకటించిన సాధారణ సెలవు తేదీని మార్చింది.
▪️పాత తేదీ: 25-08-2026 (మంగళవారం)
▪️కొత్త తేదీ: 26-08-2026 (బుధవారం)
26 ఆగస్టు 2026న మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సాధారణ సెలవు.