ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమైన సెలవు సమాచారం

Author

KUMPATI SURESH

Sr Reporter | ఎడిటోరియల్

🌙 మిలాద్-ఉన్-నబీ సెలవు తేదీలో మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Rt.No.1674, తేదీ: 20-08-2026 ద్వారా మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రకటించిన సాధారణ సెలవు తేదీని మార్చింది. ▪️పాత తేదీ: 25-08-2026 (మంగళవారం) ▪️కొత్త తేదీ: 26-08-2026 (బుధవారం) 26 ఆగస్టు 2026న మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సాధారణ సెలవు.