ఆరోగ్యమైన గుండె కోసం ప్రతిరోజూ చేయాల్సిన 7 వ్యాయామాలు..!

Author

KUMPATI SURESH

Sr Reporter | Fitness

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో గుండె మొదటి స్థానంలో ఉంటుంది. గుండె ప్రతి నిమిషానికి సగటున 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటూ శరీరమంతా రక్తాన్ని పంపిస్తుంది. ఈ రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు ప్రతి కణానికి చేరుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వైద్యులు రోజువారీ వ్యాయామాన్ని గుండె ఆరోగ్యానికి అత్యుత్తమ మందుగా భావిస్తున్నారు. నేటి జీవనశైలిలో ఎక్కువసేపు కూర్చునే అలవాటు, జంక్ ఫుడ్, ఒత్తిడి, నిద్రలేమి, ధూమపానం, మద్యపానం వంటి కారణాల వల్ల గుండె...