ఏపీలో 31.60 లక్షల రేషన్ కార్డుల రద్దు.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించిన కీలక వివరాలు

Author

KUMPATI SURESH

Sr Reporter | అమరావతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2021 నుంచి 2025 మధ్యకాలంలో మొత్తం 31,60,584 రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం, 2021 నుంచి 2023 మధ్యకాలంలోనే అత్యధిక సంఖ్యలో రేషన్ కార్డులు తొలగించబడ్డాయి. దేశవ్యాప్తంగా రద్దు చేసిన రేషన్ కార్డుల్లో గణనీయమైన వాటా ఆంధ్రప్రదేశ్‌కు చెందినట్లు కూడా పేర్కొంది. అయితే...