గురుకులాన్ని పోలీసుల చేత ఖాళీ చేయిస్తారా: గూడూరు MLA

Author

KUMPATI SURESH

Sr Reporter | అమరావతి

గురుకులాన్ని పోలీసుల చేత ఖాళీ చేయిస్తారా: గూడూరు MLA కోటలో ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాలను తరలించడం తగదని MLA సునీల్ కుమార్ అన్నారు. ‘40 ఏళ్లుగా ఉన్న గురకులంలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ గురుకుల పాఠశాలను ఉన్నపలంగా ఎత్తివేయడం వల్ల బీసీలు, ఎస్సీలు విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు, పోలీసుల చేత విద్యార్థులను ఖాళీ చేయించడం తగదు. దీని వల్ల ఆందోళనలు జరిగే అవకాశం ఉంది’ అని ఆయన గురువారం శాసనసభలో మాట్లాడారు.