చేనేత రంగానికి మరింత ఊతం: రూ.179 కోట్లతో ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభం

Author

KUMPATI SURESH

Sr Reporter | ఎడిటోరియల్

అమరావతి చేనేత రంగ బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇప్పటికే ఏటా రూ.150 కోట్లతో ఉచిత విద్యుత్, రూ.420 కోట్లతో 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేత కార్మికులకు పింఛన్, అలాగే 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్లు అందించిన ప్రభుత్వం, ఇప్పుడు రూ.179 కోట్లతో ‘నేతన్న సేవలో’ అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు మరింత ఆర్థిక భరోసా లభించనుంది. చేనేత...