నాయుడుపేట: లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్‌లో హైదరాబాద్‌కు చెందిన WORD బైబిల్ కాలేజ్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక విద్యను అభ్యసించిన విద్యార్థుల జీవితాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమానికి బైబిల్ కాలేజ్ డైరెక్టర్ రెవ. డాక్టర్ నోవా, కాలేజ్ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ సౌదా మణి, స్టేట్ కోఆర్డినేటర్ రెవ. డాక్టర్ నరేష్,రెవరెండ్ డాక్టర్ వెండోటి బాబు గారు, కె. పంచరత్నం తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథిగా శ్రేయ రియల్ ఎస్టేట్...