పుట్టిన వెంటనే చనుబాలు ఇవ్వట్లేదా? ఈ నిజాలు తెలుసుకుంటే ఇక ఆలస్యం చేయరు!

Author

KUMPATI SURESH

Sr Reporter | Health

నవజాత శిశువుకు తొలి ఆహారం – తొలి రక్షణ కవచం చనుబాలే శిశువు పుట్టిన తర్వాత మొదటి గంటలో ఇచ్చే చనుబాలు (Colostrum) ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన ఆహారం. దీనిని వైద్య శాస్త్రంలో "లిక్విడ్ గోల్డ్" (Liquid Gold) లేదా "బంగారు పాలు" అని పిలుస్తారు. పసుపు రంగులో ఉండే ఈ చిక్కటి పాలు కేవలం ఆహారం మాత్రమే కాదు.. శిశువు జీవితానికి తొలి రోగనిరోధక కవచం కూడా. అయితే ఇప్పటికీ చాలామంది కుటుంబాల్లో "చనుబాలు మురికి పాలు", "మొదటి పాలను పారేయాలి", "తేనె...