సత్య వెలుగు న్యూస్ | మా కలం – సమాజానికి వెలుగు ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా మనిషి జీవితంలో మానవత్వం, దయ, సేవ, కరుణ ఎంత గొప్పవో గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం, బాధితుల కన్నీటిని తుడవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం—ఇవే నిజమైన మానవతా విలువలు. మానవతా దృక్పథానికి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిగా నిలిచిన అనేక మంది మహనీయులు ఉన్నారు. హెన్రీ డ్యునాంట్ యుద్ధంలో గాయపడిన సైనికుల బాధను చూసి మానవతా సేవకు...