రైతులకు అత్యవసర అలర్ట్: పంటల బీమా గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు!

Author

KUMPATI SURESH

Sr Reporter | అమరావతి

అమరావతి: రైతులకు ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. పంటల బీమా పథకంలో నమోదు చేసుకునేందుకు ఉన్న గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు పంటల బీమా నమోదు చేసుకోని రైతులకు మరో అవకాశం లభించింది. ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు, కరువు, తెగుళ్లు వంటి కారణాలతో పంటలకు నష్టం వాటిల్లినప్పుడు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే పంటల బీమా ప్రధాన ఉద్దేశ్యం. రైతులు తమ పంటకు సంబంధించిన బీమా నమోదును గడువులోపు పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో పంట నష్టం...