రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. పట్టాదారు పాస్‌బుక్కులపై కీలక ప్రకటన!

Author

KUMPATI SURESH

Sr Reporter | Agriculture

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో భూ యాజమాన్య రికార్డులను మరింత భద్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు అందించే పట్టాదారు పాస్‌బుక్కుల్లో భద్రతా ఫీచర్లను పెంచుతున్నట్లు వెల్లడించారు. 🔹 బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భద్రత కొత్త పట్టాదారు పాస్‌బుక్కుల్లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, QR కోడ్ వంటి ఆధునిక భద్రతా విధానాలను ఉపయోగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో పాస్‌బుక్‌లోని భూమి వివరాలను అనధికారికంగా మార్చడం లేదా ట్యాంపర్ చేయడం కష్టమవుతుందని ప్రభుత్వం చెబుతోంది....