₹10, ₹20 నోట్లకు కొత్త రూపం.. త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ!

Author

KUMPATI SURESH

Sr Reporter | Indian Economy

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పుకు అడుగులు పడుతున్నాయి. ₹10, ₹20 విలువ కలిగిన పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతిపాదన మేరకు ఈ ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. 🔹 200 కోట్ల నోట్లతో ట్రయల్ ఈ ప్రయోగంలో భాగంగా ₹10 నోట్లను 100 కోట్లు, ₹20 నోట్లను 100 కోట్లు కలిపి మొత్తం 200 కోట్ల పాలిమర్ నోట్లను పరీక్షించనున్నారు. వీటి మొత్తం విలువ సుమారు ₹3,000 కోట్లుగా...