Aadhaar Card: ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? UIDAI కీలక రూల్స్ ఇవే!

Author

KUMPATI SURESH

Sr Reporter | ఆధార్ కార్డు

Aadhaar Card Update Rules: ఆధార్ కార్డు ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా మారింది. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, సిమ్ కార్డు, KYC, ఉద్యోగాలు, ఆస్తి లావాదేవీలు  వంటి అనేక సందర్భాల్లో ఆధార్ అవసరం అవుతోంది. దీంతో ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. అయితే ఆధార్‌లోని అన్ని వివరాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకునే అవకాశం లేదు. ముఖ్యంగా పేరు, Date...