Aadhaar Mobile Number Update Online 2026 ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, PAN-Aadhaar Linking, PM Kisan, Thalliki Vandanam, Annadata Sukhibhava, Scholarships, Pension Schemes వంటి అనేక సేవలను పొందడానికి ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. గతంలో ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడానికి తప్పనిసరిగా Aadhaar Seva Kendra లేదా MeeSeva కేంద్రాన్ని సందర్శించాల్సి వచ్చేది....