అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో APEAPCET-2026 Bi.P.C. స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక ప్రకటన వెలువడింది. బైపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులకు మొదటి దశ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక CAP పోర్టల్‌లో కూడా Bi.P.C. స్ట్రీమ్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. ఏ కోర్సుల్లో ప్రవేశాలు? APEAPCET-2026 Bi.P.C. స్ట్రీమ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు కింది కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. B.E. / B.Tech B.Pharmacy Pharm-D అర్హత, ర్యాంకు, అందుబాటులో ఉన్న సీట్లు,...