ఏపీ ప్రజలకు బంపర్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకపోయినా కిలో రూ.50కే సన్న బియ్యం!

Author

KUMPATI SURESH

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

సత్య వెలుగు | ఆంధ్రప్రదేశ్ బయట మార్కెట్లలో బియ్యం ధరలు పెరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం నుంచి కీలక సమాచారం వెలువడింది. రేషన్ కార్డు లేని వారికీ తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సామాన్య ప్రజలకు కొంత ఊరట కల్పించేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం. రేషన్ కార్డు లేకున్నా బియ్యం ఈ పథకంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. వైట్ రేషన్ కార్డు తప్పనిసరి కాదని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నివసించే ప్రజలు ఈ సబ్సిడీ బియ్యాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది....