SIM Cards: మీ పేరుపై 9 సిమ్‌లకు మించి తీసుకోలేరు.. కొత్తగా ఫొటో వెరిఫికేషన్ రూల్! SIM Card New Rules 2026: మీ పేరుపై ఎన్ని మొబైల్ సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఇకపై ఒక వ్యక్తి పేరుపై అనుమతించిన పరిమితికి మించి కొత్త మొబైల్ కనెక్షన్లు తీసుకోవడం మరింత కష్టమవుతోంది. టెలికాం శాఖ (DoT) ఇప్పటికే ఒక వ్యక్తి పేరుపై దేశవ్యాప్తంగా గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్ల పరిమితిని అమలు చేస్తోంది. జమ్మూ కశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి 6గా ఉంది. తాజా...