సత్య వెలుగు | ప్రత్యేక కథనం చిన్నారుల ఆధార్ విషయంలో తల్లిదండ్రులు ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. పిల్లలకు ఆధార్ తీసుకున్న తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిబంధనల ప్రకారం, పిల్లలకు 5 సంవత్సరాల వయసులో ఒకసారి, 15 సంవత్సరాల వయసులో మరోసారి తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. 5 సంవత్సరాల వయసులో ఎందుకు అప్‌డేట్ చేయాలి? ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో సాధారణంగా...