సత్య వెలుగు | ఎడ్యుకేషన్ న్యూస్ కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష CTET సెప్టెంబర్ 2026కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సీటెట్ 22వ ఎడిషన్ పరీక్షను CBSE వాయిదా వేసింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1, 2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు విండోను తిరిగి తెరిచింది. 📢 మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం CBSE అధికారిక CTET వెబ్‌సైట్‌లో CTET SEP 2026 Online Application లింక్ అందుబాటులోకి వచ్చింది....