గూడూరు ఆర్‌ఓబీ పనులకు గ్రీన్ సిగ్నల్ -ఎంపీ గురుమూర్తి చొరవతో తిరిగి ప్రారంభం కానున్న పనులు

Author

KUMPATI SURESH

Sr Reporter | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తిరుపతి : గూడూరు పట్టణంలో 14 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఈ సమస్యను కేంద్ర రైల్వే శాఖ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లి, నిధుల మంజూరు కోసం చేసిన కృషికి సానుకూల ఫలితం లభించింది. 2008లో 99-ఏ, 99-బీ లెవల్ క్రాసింగుల స్థానంలో ఆర్‌ఓబీ నిర్మాణానికి అనుమతి లభించగా, 2011లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే నిధుల కొరత తదితర కారణాలతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో గూడూరు...