India Post GDS Jobs 2026: పదో తరగతి మార్కులతో 25 వేల పోస్టులు.. పరీక్ష లేకుండానే ఉద్యోగం!

Author

KUMPATI SURESH

Sr Reporter | INDIA POST

India Post GDS Jobs 2026: పదో తరగతి మార్కులతో 25 వేల పోస్టులు.. పరీక్ష లేకుండానే ఉద్యోగం! పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ భారీ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 25 వేలకుపైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాల ప్రత్యేకత ఏమిటంటే అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితాను రూపొందించి ఎంపిక చేస్తారు. ఇండియా పోస్ట్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్...