సత్య వెలుగు | బిజినెస్ & ఫైనాన్స్ బ్యాంకు ఖాతాదారులకు సెప్టెంబర్‌లో కీలక అలర్ట్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 11, 2026న దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చింది. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు (PLI), పెన్షన్ తదితర అంశాలపై యూనియన్లు తమ డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి. 4 రోజుల పాటు బ్యాంకులు మూసివేస్తాయా? సెప్టెంబర్ 11 శుక్రవారం దేశవ్యాప్త సమ్మె కారణంగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల సేవలకు అంతరాయం ఏర్పడే...