RTI దరఖాస్తుపై కావలి హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యం సమాచారం ఇవ్వడంలో జాప్యంపై జాతీయ RTI కోఆర్డినేటర్ సాల్మన్‌రాజ్ ఆగ్రహం నెల్లూరు: సమాచార హక్కు చట్టం (RTI) కింద దాఖలైన దరఖాస్తుకు సకాలంలో సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ, కావలి హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావలి నియోజకవర్గంలోని గృహనిర్మాణ పథకాల వివరాల కోసం 2026 ఏప్రిల్ 11న RTI సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేసినట్లు జాతీయ RTI కోఆర్డినేటర్ సాల్మన్‌రాజ్ తెలిపారు. అయినప్పటికీ సమాచారం అందించడంలో జాప్యం చేస్తున్నారని ఆయన...