రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ 2026-27 ద్వారా భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనుంది. అర్హత ఉన్న విద్యార్థులు తమ అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తయ్యే కాలంలో రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను మెరిట్-కమ్-మీన్స్ ప్రాతిపదికన అందిస్తారు. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ 2026-27 – ముఖ్యాంశాలు స్కాలర్‌షిప్ పేరు: రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ విద్యా సంవత్సరం: 2026-27 ఎంపిక చేయనున్న విద్యార్థులు: గరిష్ఠంగా 5,000...