సత్య వెలుగు జాతీయ దినపత్రిక & వెబ్‌సైట్ ✍️ రచయితలకు ఆహ్వానం

Author

KUMPATI SURESH

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

సత్య వెలుగు జాతీయ దినపత్రిక & వెబ్‌సైట్ ✍️ రచయితలకు ఆహ్వానం వివిధ అంశాలపై వ్యాసాలు, ప్రత్యేక కథనాలు రాయడానికి ఆసక్తి ఉన్న రచయితలకు సువర్ణావకాశం! సమాజంలో జరుగుతున్న ముఖ్యమైన పరిణామాలు, ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మహిళలు, యువత, సాంకేతికత, ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం తదితర అంశాలపై నాణ్యమైన, వాస్తవ ఆధారిత, ప్రజలకు ఉపయోగపడే కథనాలు రాయగల ప్రతిభావంతులను సత్య వెలుగు జాతీయ దినపత్రిక & వెబ్‌సైట్ ఆహ్వానిస్తోంది. ✍️ అవసరమైన విభాగాలు 🖊️ వ్యాస...