ఎక్కువసేపు కూర్చుంటున్నారా? రోజులో కేవలం 3 నిమిషాల చురుకైన కదలికతో క్యాన్సర్ ముప్పు తగ్గే అవకాశం.. తాజా అధ్యయనం

Author

KUMPATI SURESH

Sr Reporter | ఆరోగ్యం

సత్య వెలుగు | హెల్త్ & వెల్‌నెస్ రోజంతా ఆఫీసులో కూర్చుని పని చేయడం.. ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీ, మొబైల్, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం.. ఇవన్నీ ఆధునిక జీవనశైలిలో సాధారణంగా మారిపోయాయి. అయితే శారీరక కదలిక తగ్గిపోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఇప్పటికే అనేక పరిశోధనలు సూచించాయి. ఇప్పుడు BMC Medicine జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఎక్కువసేపు కూర్చోవడం, రోజువారీ శారీరక కదలిక, క్యాన్సర్ ముప్పు మధ్య ఉన్న సంబంధంపై మరింత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది....