ఏపీకి భారీగా ఆరోగ్య మౌలిక వసతులు.. ₹647.51 కోట్ల కేటాయింపు

10 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్స్‌, 12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ ప్రారంభం విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. PM-ABHIM పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్స్‌, 12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా విజయవాడలో పాల్గొన్నారు. ఏపీకి ₹647.51 కోట్ల నిధులు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 24 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్స్‌, 26 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌...